Mithun Chakraborty as West Bengal Advisor
West Bengal సలహాదారుగా మిథున్ చక్రవర్తి ! కోల్ కతా ; ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి పశ్చిమబంగ రాష్ట్రప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. కేబినెట్ ర్యాంకుతో ఆయనను సలహదారుగా నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. […]