రామాయణానికి తొలిరోజు వసూళ్లు 127 కోట్లు
ముంబయి ; నితీశ్ తివారి సినిమా రామాయణ కు తొలిరోజు మొత్తం రూ.127.5 కోట్లు వసూలు చేసింది. భారత్ లో 77.5 కోట్లు రాగా, ప్రపంచవ్యాప్తంగా మరో 50 కోట్లు వసూలు చేసింది. రణబీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. హిందీ, తెలుగు,కన్నడ, తమిళ, మళయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా 25.200 షోలు మొదటిరోజు ప్రదర్శితమయ్యాయి.

Leave a Reply