Browse

Tag: indian films

Articles & Opinion

OTT Watch List November 2-8…ఓటీటీ వాచ్ లిస్ట్ – ఈ వారం 12 సినిమాలు, షోలు! ఈ వారం (నవంబర్ 2-8) కొత్త ఓటీటీ విడుదలలు దుల్కర్ సల్మాన్ నటించిన ఐయామ్ గేమ్ తో బాటు ఇతర నటుల హైవాన్, దిల్‌వాలీ దీపావళి , మీసయా మురుక్కు 2 మొదలైనవి అలరించబోతున్నాయి. ఈ  లైనప్‌లో ఇంకా స్టీమ్‌పంక్ వెస్ట్రన్స్, ఉత్కంఠభరిత  థ్రిల్లర్స్, పండుగ డ్రామాల వంటి విభిన్న జానర్‌లు ఉన్నాయి.  నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీలివ్, జీ5 లలో స్ట్రీమింగ్ అవుతున్న 12 కొత్త షోలు, సినిమాల వివరాలు తెలుసుకుందాం…

దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఐ యామ్ గేమ్‘ నవంబర్ 6 నుంచి  జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుండగా,   ‘హైవాన్‘, ‘దిల్వాలీ దీపావళి‘, ‘బస్ మచినా‘వంటి ఇతర కొత్త విడుదలలు పోటీ పడుతున్నాయి.  బ్లాక్ డోవ్స్,  ది ఇన్‌స్టిట్యూట్, […]