Latest News
తెలుగు సినిమాల్లో కామెడీ పరిస్థితేంటి?
తెలుగు సినిమాల్లో కామెడీ స్వరూపం గత కొన్నేళ్లుగా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కథతో సంబంధం లేకుండా కేవలం నవ్వించడానికే నడిచే సెపరేట్ కామెడీ ట్రాక్‌లు ఉండేవి, కానీ ప్రస్తుతం కామెడీ స్క్రీన్‌ప్లేతోనూ, కథానాయకుడి ప్రవర్తనతోనూ ముడిపడి ఆర్గానిక్‌గా సాగుతోంది. […]