Articles & Opinion

Ranabli Review

Rating:- 0.5/5

ఈ సినిమాకి దర్శకత్వం వహించిన దర్శకుడిని, ఎడిటర్ ని, అందరినీ ఒక గదిలో వేసి చితక బాది సినిమా పాఠాలు నేర్పాల్సిందే మైత్రి వాళ్ళదగ్గర డబ్బులువున్నాయి కదా అని పైత్యంతో ఇలాంటి సినిమాలు తీస్తూపోతే కొన్నాళ్ళకు కంపెనీ అటకెక్కాల్సిందే ఈ సినిమాని నడిపించిన దర్శకుడికి నడక తెలియక తప్పు దారి పట్టి, నమ్మి తనని అనుసరించిన అందరినీ బలిపీటం ఎక్కించాడు అనుభావశూన్యత వున్న ఇలాంటి దర్శకుడితో అనుభవం వున్న నిర్మాతలు కూడా అతని వెనక గుడ్డిగా నడచి వెళ్లి…. వీళ్ళూ బలిపిటం ఎక్కడం శోచనీయం. ఈ సినిమాని కనీసఅనుభవం వున్న ఎవ్వరూ ఇలా రిలీజ్ చెయ్యరు. చేసారు అంటే వీళ్ళ తెలివితక్కువతనానికి హేట్సాఫ్ విజయ్ దేవరకొండ హిట్స్ లో వున్న రష్మిక ని కూడా తనతో పాటు flops లోకి తీసుకు పోయాడు ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ #ranabali

Rate this article

How useful or interesting did you find this story?

—Be the first to rate