ముడ్డి కడుక్కోవడం రాదు కాని ఊరంతా పందిరి వేస్తాను అన్నాడట వెనుకటికి ఒకడువిశ్వక్ సేన్ పరిస్థితి కూడా అలాగే ఉందియాక్టింగ్ సరిగ్గా చేయలేడు ..పట్టుమని పది డైలాగులు ఏకధాటిగా చెప్పలేడుమాట్లాడుతున్నప్పుడు రెండు నిమిషాలు స్ట్రెయిట్ గా నిలబడలేడుఇతనికి దర్శకత్వం ఎందుకు ?ఈ ప్రశ్నని నూటికి నూరుశాతం cult tసినిమా చూస్తే మీరూ సమర్దిస్తారుకథ లేదు, కథనం లేదు, బావోద్వేగాలు లేవు, క్లారిటీ అస్సలు లేదు నిర్మాత డబ్బుల్ని విచ్చలవిడిగా వెదజల్లడంలో మాత్రం పక్కా క్లారిటీ ఉందిసినిమా అనేది అన్నివర్గాల ప్రేక్షకులది. అన్నివర్గాలను దృష్టిలో పెట్టుకొని టైటిల్స్, కథని నిర్ణయించాలిఈ విషయాల్లో విశ్వక్ పేరు దగ్గరనుండి ప్రతీదాంట్లోనూ ఫెయిల్ అవుతూ, తన నుండి మంచి సినిమాను ఆశించి వచ్చిన ప్రేక్షకులకు ‘హింసను’
